(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.171. అధ్యాయః 171
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మార్గశీర్షాది కార్తికాంతేషు ద్వాదశమాసేషు ద్వాదశద్వాదశీషు కేశవాదిదామోదరాంతభగవద్రూపవిశేషపూజాఫలవిశేషకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
[*యుధిష్ఠిర ఉవాచ।
సర్వేషాముపవాసానాం యచ్ఛ్రేయః సుమహత్ఫలం।
యచ్చాప్యసంశయం లోకే తన్మే త్వం వక్తుమర్హసి॥ 13-171-1(88273)
భీష్మ ఉవాచ। 13-171-2x(7374)
శృణు రాజన్యథా గీతం స్వయమేవ స్వయంభువా।
యత్కృత్వా నిర్వృతో భూయాత్పురుషో నాత్ర సంశయః॥ 13-171-2(88274)
ద్వాదశ్యాం మార్గశీర్షే తు అహోరాత్రేణ కేశవం।
అర్చ్యాశ్వమేధం ప్రాప్నోతి దుష్కృతం చాస్య నశ్యతి॥ 13-171-3(88275)
తథైవ పౌషమాసే తు పూజ్యో నారాయణేతి చ।
వాజపేయమవాప్నోతి సిద్ధిం చ పరమాం వ్రజేత్॥ 13-171-4(88276)
అహోరాత్రేణ ద్వాదశ్యాం మాఘమాసే తు మాఘవం।
రాజసూయమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్॥ 13-171-5(88277)
తథైవ ఫాల్గునే మాసి గోవిందేతి చ పూజయన్।
అతిరాత్రమవాప్నోతి సోమలోకం చ గచ్ఛతి॥ 13-171-6(88278)
అహోరాత్రేణ ద్వాదశ్యాం చైత్రే విష్ణురితి స్మరన్।
పౌండరీకమవాప్నోతి దేవలోకం చ గచ్ఛతి॥ 13-171-7(88279)
వైశాఖమాసే ద్వాదశ్యాం పూజయన్మధుసూదనం।
అగ్నిష్టోమమవాప్నోతి సోమలోకం చ గచ్ఛతి॥ 13-171-8(88280)
అహోరాత్రేణ ద్వాదశ్యాం జ్యేష్ఠే మాసి త్రివిక్రమం।
గవాం మేధమవాప్నోతి అప్సరోభిశ్చ మోదతే॥ 13-171-9(88281)
ఆషాఢే మాసి ద్వాదశ్యాం వామనేతి చ పూజయన్।
నరమేధమవాప్నోతి పుణ్యం చ లభతే మహత్॥ 13-171-10(88282)
అహోరాత్రేణ ద్వాదశ్యాం శ్రావణే మాసి శ్రీధరం।
పంచయజ్ఞానవాప్నోతి విమానస్థశ్చ మోదతే॥ 13-171-11(88283)
తథా భాద్రపదే మాసి హృషీకేశేతి పూజయన్।
సౌత్రామణిమవాప్నోతి పూతాత్మా భవతే చ హి॥ 13-171-12(88284)
ద్వాదశ్యామాశ్వినే మాసి పద్మనాభేతి చార్చయన్।
గోసహస్రఫలం పుణ్యం ప్రాప్నుయాన్నాత్ర సంశయః॥ 13-171-13(88285)
ద్వాదశ్యాం కార్తికే మాసి పూజ్యో దామోదరేతి చ।
గవాం యజ్ఞమవాప్నోతి పుమాన్స్త్రీ వా న సంశయః॥ 13-171-14(88286)
అర్చయేత్పుండరీకాక్షమేవం సంవత్సరం తు యః।
జాతిస్మరత్వం ప్రాప్నోతి వింద్యాద్బహు సువర్ణకం॥ 13-171-15(88287)
అహన్యహని తద్భావముపేంద్రం యోఽధిగచ్ఛతి।
సమాప్తే భోజయేద్విప్రానథవా దాపయేద్ధృతం॥ 13-171-16(88288)
అతః పరం నోపవాసో భవతీతి వినిశ్చయః॥
ఉవాచ భగవాన్విష్ణుః స్వయమేవ పురాతనం॥] ॥ 13-171-17(88289)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 171 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
* ఏతదాద్యధ్యాయద్వయం ఝ.పుస్తక ఏవ దృశ్యతే। 7-171-3 అర్చ్య అభ్యర్చ్య॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.